Ultimate magazine theme for WordPress.

అంగన్వాడి కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ,ఎమ్మెల్సీ నర్సిరెడ్డి

Post top
home side top

ప్రజాలహరి, వేములపల్లి.. వేములపల్లి మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన *అంగన్వాడీ కేంద్రంని* ప్రారంభించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి  ఉపాధ్యాయుల MLC *అల్గుబెల్లి నర్సిరెడ్డి.. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంగన్వాడీ కేంద్రాలు గర్భిణి మహిళలకు పోషక ఆహార పదార్థాలు అందించమే కాకుండా, పిల్లలకు పౌష్టిక ఆహారం అందిస్తూ వారిని బడి బాట పట్టే విధంగా తీర్చిదిద్దుతాయి… అంతేకాదు ప్రతీ పిల్లవాడికి మొదట అక్షరాలు నేర్పించే గురువు కూడా అంగన్వాడీ టీచర్స్ కావున వారు బాధ్యతగా మెలుగుతూ పిల్లలకు మంచి ఆరోగ్యాన్ని, విద్యని అందించాలని కోరుకుంటున్నాను అని అన్నారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.