Ultimate magazine theme for WordPress.

ప్రజా సేవలో పాల్గొనటం అభినందనీయం ..ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

 

తాజ్ బాబ గారి సేవలు అభినందనీయం.మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారేడ్డి

మిర్యాలగూడ ప్రజాలహరి

మిర్యాలగూడ పట్టణంలో ప్రకాష్ నగర్ గవర్నమెంట్ స్కూల్ లో తాజ్ బాబ సైకిల్ స్టోర్ ఆధ్వర్యంలో దాతల సహకారంతో విద్యార్థులకూ స్కూల్ బ్యాగ్ అందించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారేడ్డి గారు టౌన్ ప్రేసిడెంట్ నూకల వేణుగోపాల్ రేడ్డి

ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గోన్న బత్తుల లక్ష్మారేడ్డి  మాట్లాడుతూ

వృత్తిరీత్యా సైకిల్ స్టోర్ నడుపుకుంటూ తనవంతుగా సమాజసేవలో పాల్గొంటున్న తాజ్ బాబ గారు తన మిత్రులు శ్రేయోభిలాషుల సహకారంతో విద్యార్థులకి బ్యాగ్స్ అందించటం అభినందనీయం అవుటశ్రీనివాస్ మరియు

తాజ్ బాబ గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు తమ గ్రామంలో ఉండే గవర్నమెంట్ బడుల అభివృద్ధి లో భాగసామ్యులుగా కావలని పిలుపునిచ్చారు

 

9వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్ అవుట శ్రీనివాస్ మాట్లాడుతూ నేటి సమాజంలో విద్యార్థులు గవర్నమెంట్ బడిలో చదవాలి అంటే ఇబ్బంది పడుతున్నారు

కనీస సౌకర్యాలు ఉండవు అనే అపోహలో ఉంటారు

కాని గవర్నమెంట్ బడి అంటే

మనది మనకోసం ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో కార్పొరేటర్ స్కూల్ కి ధీటుగా ఉన్నాయని గుర్తించి విద్యార్థులు గర్వపడాలని అన్నారు

 

నేటి బాలలే రేపటి పౌరులు

చదువుతో పాటు విద్యార్థి దశనుంచే సమాజసేవలో పాల్గొంటూ నిస్సహయులకు నిరాశ్రయులైన వారికి అండగా నిలవాలని అన్నారు

తాజ్ బాబ సైకిల్ స్టోర్ ప్రోపైటర్ తాజ్ బాబ మాట్లాడుతూ నేటిసమాజంలో

అందరూ తప్పకుండా సమాజసేవలో పాల్గొంటూ తమవంతు సేవలు అందించాలని మన ప్రియతమ శాసనసభ్యులు బి.ఎల్ ఆర్ బ్రదర్స్ పేరిట. చేస్తూన్న సేవలు అందరికి తెలిసిందే

వారి మార్గంలోనే నావంతు ఊడతాభక్తిగా ఈరోజు ప్రకాష్ నగర్ లో గవర్నమెంట్ స్కూల్ లో విద్యార్థులకూ బ్యాగ్ అందించటం నా భాధ్యత అన్నారు

ఈ కార్యక్రమం లోప్రభుత్వ పాఠశాల లో చదువుతున్న 85 మంది విద్యార్థులకు స్కూల్ బ్యాగ్ లో అందించడం జరిగింది ఈ కార్యక్రమానికి పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు నూకల వేణు గోపాల్ రెడ్డి , MEO బాలాజీ నాయక్  తాజ్ బాబా సైకిల్ షాప్ యజమాని తాజ్ బాబా . జారిన మేడమ్ అవుట ధనలక్మి

మిట్టపల్లి భాస్కర్ . వల్లమల్ల రవికుమార్ సురేష్ . ప్రవీణ్ ఇటికాల సత్యనారాయణ వానరాశి వేణు పాస్టర్ ఆనంద్ అవుట రాములు ఎనిమిదో వార్డ్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చక్రి నాయక్ అవుట లక్ష్మణ్. కోల నాగరాజు విజయ్. అక్బర్ రాము తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.