Ultimate magazine theme for WordPress.

ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో ఆర్ఎంపీ డాక్టర్లు సీఎం చిత్రపటానికి పాలాభిషేకం

Post top
home side top

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు  రేవంత్ రెడ్డి . *RMP మరియు PMP* లకు ప్రత్యేక శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇస్తామని ప్రకటించడంతో ఈరోజు మిర్యాలగూడ MLA క్యాంప్ కార్యాలయం నందు మిర్యాలగూడ శాసనసభ్యులు  బత్తుల లక్ష్మారెడ్డి  సమక్షంలో మిర్యాలగూడ నియోజకవర్గ *RMP మరియు PMP ల* ఆధ్వర్యంలో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి  చిత్రపటానికి పాలాభిషేకం చేసి హర్షం వ్యక్తం చేశారు… అనంతరం RMP మరియు PMP ల సమస్యలపై MLA గారికి వినతి పత్రం అందజేశారు… ఈ సందర్భంగా MLA లక్ష్మారెడ్డి మాట్లాడుతూ  ముఖ్యమంత్రి  RMP మరియు PMP ల సేవలను గుర్తించి వారికి శిక్షణ ఇచ్చి సర్టిఫికెట్స్ ఇవ్వాలని నిర్ణయం తీసుకోవడం చాలా సంతోషంగా ఉంది.. అలాగే ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాలలో పనిచేసే వైద్యులకు ప్రత్యేక పారితోషికం ఇవ్వాలని… అలాగే RMP మరియు PMP ల సమస్యలు ఏమి ఉన్నా వాటిని పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటున్నారు అని అన్నారు… ఈ కార్యక్రమంలో సుశృత గ్రామీణ వైద్యుల సంఘం సభ్యులు RMP లు మరియు PMP లు పాల్గొన్నారు..

post bottom

Leave A Reply

Your email address will not be published.