Ultimate magazine theme for WordPress.

మాజీ మంత్రి జగదీశ్వర్ రెడ్డి జన్మదినోత్సవ వేడుకల్లో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు

Post top
home side top

*నల్లగొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయములో ఘనంగా మాజీ మంత్రి జగదీష్ రెడ్డి జన్మదిన వేడుకలు*..

మిర్యాలగూడ ప్రజా లహరి

ఉమ్మడి నల్లగొండ జిల్లా అభివృద్ధి ప్రదాత, మాజీ మంత్రి వర్యులు, సూర్యాపేట శాసనసభ్యులు శ్రీ. గుంటకండ్ల జగదీష్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా నల్లగొండ జిల్లా బి.ఆర్.ఎస్ పార్టీ కార్యాలయములో ఏర్పాటు చేసిన వేడుకలకు ముఖ్య అతిథులుగా మాజీ శాసనసభ్యులు, BRS పార్టీ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ నాయక్ గారు, నల్లగొండ జిల్లా మాజీ ఎమ్మెల్యేలు *నల్లమోతు భాస్కర్ రావు గారు*, కంచర్ల భూపాల్ రెడ్డి,చిరుమర్తి లింగయ్య, నోముల భగత్ కుమార్ హాజరై కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.. కార్యక్రమములో బండా నరేందర్ రెడ్డి, రేగట్టె మల్లిఖార్జున రెడ్డి, మందడి సైది రెడ్డి,భోనగిరి దేవేందర్ మరియు నల్లగొండ జిల్లా బి.ఆర్.ఎస్ శ్రేణులు, కేసీఆర్ అభిమానులు తదితరులు ఉన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.