Ultimate magazine theme for WordPress.

భాజాపా జిల్లా అధికార ప్రతినిధి భరత్ రెడ్డి నియామకం

Post top
home side top

భాజపా జిల్లా అధికార ప్రతినిధిగా భరత్ రెడ్డి నియామకం.

 

మిర్యాలగూడ ప్రజాలహరి..

మిర్యాలగూడ ప్రజాలహరి..

 

 

భాజపా నల్గొండ జిల్లా అధికార ప్రతినిధిగా మిర్యాలగూడ మండలానికి చెందిన డి. భరత్ రెడ్డి నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన నియమకానికి సహకరించిన పార్టీ మిత్రులకు అందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు పార్టీ నిర్మాణంలో పాల్గొంటారని రాష్ట్ర ప్రభుత్వం చేపట్టి ప్రజావ్యతిరేక విధానాలను ఎండగడతానని ఈ సందర్భంగా పేర్కొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.