Ultimate magazine theme for WordPress.

రహదారుల పైనే వ్యాపారాలు, బండ్లు ఇబ్బందులు వాహనదారులు, ప్రజలు

Post top
home side top

ప్రజాలహరి మిర్యాలగూడ క్రైమ్
ఆక్రమణకు గురి అవుతున్న మిర్యాలగూడ పట్టించుకోని అధికారులు
స్థానిక మిర్యాలగూడ పట్టణం ఆక్రమణకు గురి అవుతుందని పత్రిక ముఖంగా ఎన్నోసార్లు అధికార దృష్టికి తీసుకురాగా కనీసం అధికారులు వీటి మీద దృష్టి కూడా సాధించని పర్యవేక్షణ కరువైందని ప్రజలు వాపోతున్నారు మిర్యాలగూడ రహదారులు రహదారుల వంటి పాదచార్లు నడవడానికి కేటాయించిన ప్లాట్ఫార్మ్ ను వ్యాపారస్తులు ఆక్రమించి వాహనములను రోడ్లమీద తీసుకొచ్చి ఆదచారులను వాహనదారులను అనేక విధాలైన ఇబ్బందులకు గురి చేస్తూ చోద్యం చూస్తున్నారు
వీటిని నియంత్రించవలసిన అధికారులు ఏమీ పట్టనట్టు అవసరమైతే వీళ్లకు మద్దతిస్తున్నట్లు చూస్తున్నారే తప్ప చర్యలు కరువైనాయి ఇటు పట్టణ అభివృద్ధికి వాహనదారుల ఇబ్బందికి కారణమైన ఆక్రమణలను వెంటనే తొలగించి తగు చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు ప్రజలు కోరుచున్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.