Ultimate magazine theme for WordPress.

తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేసిన బిఆర్ఎస్ నేతలు

Post top
home side top

*మిర్యాలగూడలో బి ఆర్ ఎస్ నేతల నిరసన*
మిర్యాలగూడ సెప్టెంబర్ 17…
మిర్యాలగూడ బి ఆర్ ఎస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ బి ఆర్ ఎస్ పార్టీ ముఖ్య నేతలతో కలిసి మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి తెలంగాణ తల్లి చిత్రపటానికి క్షీరాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు, తాజా మాజీ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు సూచనతో జరిగింది.

తెలంగాణ సచివాలయం ఎదుట రాష్ట్ర సాధన, ఉద్యమానికి సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ప్రతిష్టించడంపై తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ, “తెలంగాణ తల్లి మన ఆత్మగౌరవం. ఆమెకు అవమానం జరుగుతోంది” అని మాజీ ఎమ్మెల్యే తిప్పన విజయసింహ రెడ్డి వ్యాఖ్యానించారు. అనంతరం తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో డిసిఏంఎస్ వైస్ ఛైర్మన్ దుర్గంపూడి నారాయణ రెడ్డి, నల్లగొండ జిల్లా మాజీ రైతుబంధు అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, మాజీ ఏఎంసీ ఛైర్మన్‌లు & వైస్ ఛైర్మన్‌లు ధనావత్ చిట్టిబాబు నాయక్, బైరం సంపత్, యడవెల్లి శ్రీనివాస రెడ్డి, కుందూరు వీరకోటి రెడ్డి, మాజీ జెడ్పీటీసీ అంగోతు లలిత హాతీరామ్ నాయక్, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ ఎండి. ఇలియాస్ ఖాన్, మండల పార్టీ అధ్యక్షులు మట్టపల్లి సైదయ్య యాదవ్, నాయకులు చౌగాని బిక్షం గౌడ్, సోము సైది రెడ్డి, బాల సత్యనారాయణ, వీర, పిన్నబోయిన శ్రీనివాస్ యాదవ్, వెలిచేటి రామకృష్ణ, మాజీద్, చిర్ర మల్లయ్య యాదవ్, మజ్జిగపు సుధాకర్ రెడ్డి, కట్టా మల్లేష్ గౌడ్, జేరిపోతుల రాములు గౌడ్, బల్లెం అయోధ్య, కుందూరు శ్యామ్ సుందర్ రెడ్డి, పశ్య శ్రీనివాస్ రెడ్డి, మన్నెం శ్రీనివాస రెడ్డి, అయిల వెంకన్న, సందేశీ ఆంజనేయ రాజు, పునాటి లక్ష్మీనారాయణ, ఎండి. షోయబ్, తీరాందాసు విష్ణు, నల్లగంతుల నాగభూషణం, జక్క నాగేశ్వర రావు, మహిళా నాయకురాళ్ళు పెండ్యాల పద్మ, కోదాటి రమా, స్వర్ణలత, చిట్టిపోలు వెంకటేశ్వర్లు, పందిరి వేణు, దోనేటి సైదులు, షేక్ మస్తాన్, గౌస్, ఖాజా, సాయన్న, కొండారపు నాగేశ్వర రావు, కొండారపు శ్రీనివాస్, వినోద్, నాగరాజు, చామర్తి వెంకటేశ్వర్లు, చదుర్ల శ్రీనివాస్, చెన్ను రాంరెడ్డి, ఆంజనేయులు, బుల్లెట్ ఆనంద్, సింహాద్రి సుబ్బారావు, గంగుల బిక్షం, సచిన్, ఫయాజ్, దసృ, సంతోష్ రెడ్డి, తెలుకుంట్ల శేఖర్, యల్లయ్య, నేరెళ్ళ శివ, కనకయ్య, కాశయ్య, కె. సైదులు, లింగ నాయక్, గౌతం పాల్గొన్నారు.

తదితరులు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.