Ultimate magazine theme for WordPress.

బిజెపి ఆధ్వర్యంలో తెలంగాణ విమోచన దినోత్సవ వేడుకలు

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి
భారతీయ జనతా పార్టీ మిర్యాలగూడ పట్టణ పట్టణ అధ్యక్షులు హనుమంత్ రెడ్డి హనుమంత రెడ్డి అధ్యక్షతన సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన రోజు సందర్భంగా ఆ పార్టీ ఆఫీస్ లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది ఈ కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు సాదినేని శ్రీనివాస్ ,మహిళా మోర్చా ఉపాధ్యక్షురాలు కొండేటి సరిత మరియు ఎడ్ల రమేష్ జిల్లా ఉపాధ్యక్షులు రేపాల పురుషోత్తం రెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి దాసరాజు శివ మరియు కొండేటి శేఖర్ సభ్యత నమోదు కంచుకొమ్ముల వేణు రాజి రెడ్డి బొట్టు సోములు యువ మోర్చా స్పోక్స్ పర్సన్ చిల్లంచర్ల అభి పాల్గొనడం జరిగింది. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు పండ్లు పంపిణీ చేశారు

post bottom

Leave A Reply

Your email address will not be published.