Ultimate magazine theme for WordPress.

ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతీషి

Post top

ప్రజాలహరి జనరల్ డెస్క్: ఢిల్లీ కొత్త సీఎంగా ఆతిషీ. ఢిల్లీ సీఎంగా ఆతిషీ పేరు ప్రకటించిన కేజ్రీవాల్‌. ప్రస్తుతం ఢిల్లీ విద్యాశాఖ మంత్రిగా ఉన్న ఆతిషీ. ఆప్‌ శాసనసభాపక్ష సమావేశంలో కేజ్రీవాల్‌ ప్రతిపాదన. కేజ్రీవాల్‌ ప్రతిపాదనకు ఆమోదం తెలిపిన ఆప్‌ శాసనసభాపక్షం.
: ఢిల్లీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసిన అరవింద్ కేజ్రీవాల్. రాజీనామా లేఖను లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు అందించిన కేజ్రీవాల్‌. కేజ్రీవాల్ వెంట ఆప్ మంత్రులు, ముఖ్యనేతలు.

post bottom

Leave A Reply

Your email address will not be published.