Ultimate magazine theme for WordPress.

పాఠశాలకు కిటికీ మెస్సులు, టై, బెల్టులు అందవేర్ అందజేత

Post top
home side top

మిర్యాలగూడ ప్రజాలహరి… ప్రాథమికోన్నత పాఠశాల రాయినిపాలెంలో 100 మంది విద్యార్థిని విద్యార్థులకు 8 వేల రూపాయలు విలువైన టై మరియు బెల్టులు అందించిన దాత కాకునూరి విజయకుమార్ , 4500 రూపాయల విలువైన మైక్ సెట్ ను ధూపాటి వెంకటేశ్వర్లు గారు, 4500 రూపాయల విలువైన కిటికీలకు మెస్ ను పోలేపల్లి. వెంకట్ రెడ్డి పాఠశాలకు మంగళవారం అందించారు

ఈ కార్యక్రమానికి సభాధ్యక్షులు ప్రధానో పాధ్యాయులు శ్రీధర్ రెడ్డి గారు , మండల విద్యాధికారి.బాలాజీ నాయక్ , కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు రాఘవేంద్ర ప్రసాద్
అమ్మ ఆదర్శ పాఠశాల అధ్యక్షురాలు మంద రజిత , మాజి సర్పంచ్ పొలగాని శ్రీనివాస్ , ఉపాద్యాయులు నాగార్జున రెడ్డి , సీతారాం, వెంకటయ్య, విజయభాస్కర్ , రాధ ,కృష్ణ గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు

post bottom

Leave A Reply

Your email address will not be published.