Ultimate magazine theme for WordPress.

బ్రేక్ ఫెయిల్ అయి బస్సు ప్రమాదంలో గాయపడ్డ బాధితులను పరామర్శించిన ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

*గాయపడిన విద్యార్థులకు MLA -BLR భరోసా*

ఈరోజు ఉదయం మిర్యాలగూడ మండలం అవంతిపురం గ్రామం నందు బ్రేక్ ఫెయిల్ అయ్యి అదుపు తప్పిన *సిటీ సెంట్రల్ స్కూల్* బస్ లో గాయపడిన విద్యార్థులను మిర్యాలగూడ *ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి* తరలించడం జరిగింది..

వెంటనే ఆసుపత్రికి చేరుకున్న మిర్యాలగూడ శాసనసభ్యులు *గౌ,, శ్రీ బత్తుల లక్ష్మారెడ్డి-BLR గారు*.. విద్యార్థులకు వెంటనే వైద్యం అందించాలని హాస్పిటల్ సూపర్ండెంట్ మరియు వైద్యులకు సూచించారు …

*గాయపడిన విద్యార్థులు మరియు వారి తల్లితండ్రులతో మాట్లాడి నేను తోడుగా ఉన్నాను అని వారికి ధైర్యం ఇచ్చారు….*

అనంతరం స్కూల్ యాజమాన్యానికి ఫోన్ చేసి విద్యార్థులు గాయపడి ఇంత సమయం అవుతున్నా ఇంతవరకు మీరు ఎందుకు రాలేదు అని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు …

చిన్న పిల్లల స్కూల్ బస్ ఫిట్నెస్ సరిగా లేకుండా ఎలా నడుపుతున్నారు అని వారిపై మండిపడ్డారు …

*అనంతరం విద్యార్థులకు అందరికీ దగ్గరుండి x-ray తీయించి వారి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు*…

ఎప్పటికప్పుడు మాకు పరిస్థితులను తెలియజేయాలని డాక్టర్స్ కి ఆదేశించారు .. ఏదైనా అత్యవసరం అయితే ప్రైవేటు ఆసుపత్రికి తరలించమని ఆదేశించారు ..

వారితోపాటు కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు.

post bottom

Leave A Reply

Your email address will not be published.