Ultimate magazine theme for WordPress.

కొత్త చట్టంతో న్యాయదేవతకు కళ్ళకు కట్టిన గంతలు తొలగింపు

Post top
home side top

న్యాయదేవతకు కొత్త రూపం!

న్యాయదేవత కళ్లకు గంతలు తొలగిపోయి తలపై కిరీటం, చేతిలో కత్తి స్థానంలో రాజ్యాంగ పుస్తకం వచ్చాయి. దీన్ని సుప్రీం న్యాయమూర్తుల లైబ్రరీలో ఏర్పాటు చేశారు. చట్టం గుడ్డిది కాదని, శిక్షకు ప్రతీక కాదనే సందేశమివ్వాలనే CJI ఈ మార్పులకు ఆదేశించినట్లు తెలుస్తోంది. బ్రిటిష్ వారసత్వం నుంచి భారత్ ముందుకు సాగాలనే ఉద్దేశంతో ఇటీవల కేంద్రం సైతం IPC స్థానంలో BNS తీసుకొచ్చింది.

post bottom

Leave A Reply

Your email address will not be published.