Ultimate magazine theme for WordPress.

ఈదల గూడ చౌరస్తాలో దెబ్బతిన్న రోడ్డు, ఇబ్బందులో వాహనదారులు

Post top
home side top

8ఈదలగూడ చౌరస్తాలో దెబ్బతిన్న రోడ్డు ట్రాఫిక్ అంతరాయం..

మిర్యాలగూడ ప్రజాలహరి…. ఈదులగూడ చౌరస్తా లో రోడ్డు దెబ్బ తినడంతో ఈ ప్రాంతంలో వాహనాల రాకపోకలు కు అంతరాయం ఏర్పడుతుంది గత నెల రోజులుగా ఇదే పరిస్థితి కొనసాగుతుంది. రోడ్డు దెబ్బతిన్న ప్రాంతాల్లో ఒక బోర్డు మాత్రమే పెట్టారు. రిపేర్లు మాత్రం చేపట్టడం లేదు. దీనికి తోడు నేషనల్ హైవే వాళ్ళు డ్రైనేజీ చేయడం వలన ట్రాఫిక్ సమస్య అధికంగా ఉంది.ఈ ప్రాంతంలో ఇబ్బందికరంగా ఉన్నది

post bottom

Leave A Reply

Your email address will not be published.