Ultimate magazine theme for WordPress.

నాగయ్య కుటుంబానికి లక్ష రూపాయలు సాయం అందిస్తా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి

Post top
home side top

.. మిర్యాలగూడ ప్రజాలహరి… ప్రెస్ ఫోటోగ్రాఫర్ *నాగయ్య * స్వర్గస్థులు అవడంతో వారి పార్థివ దేహానికి నివాళులు అర్పించిన మిర్యాలగూడ శాసనసభ్యులు బత్తుల లక్ష్మారెడ్డి .. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి *BLR బ్రదర్స్ ఫౌండేషన్* ఆధ్వర్యంలో *1,00,000(లక్ష) రూపాయల* ఆర్థిక సహాయం చేసి వారి కుటుంబ సభ్యులకు అండగా ఉంటానని ధైర్యం చెప్పారు.. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మరియు BLR బ్రదర్స్ పాల్గొన్నారు…

post bottom

Leave A Reply

Your email address will not be published.